ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత సైన్యం పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడింది. భారత భద్రతా దళాలు ధ్వంసం చేసిన ఉగ్ర స్థావరాల వీడియోను కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్ విడుదల చేశారు.

#OperationSindoor #POK #airstrike #IndianArmy #SophiaQureshi #VyomikaSingh #national #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️